గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్ ,తెనాలి .

వ.నెంస్కీము పేరువడ్డీ రేటు గరిష్ట ఋణ పరిమితి
1.

 

స్వల్ప కాలిక పంట ఋణములు 0%

 

లక్ష రూపాయల వరకు (షరతులకు లోబడి)
4%ఒక లక్ష నుండి  3.00 లక్షల వరకు (పావలా వడ్డీ )
2.ఆర్.ఇ.యం.యల్.(అన్ని రకముల  అవసరముల నిమిత్తము ఋణము)13%ఏ) గ్రామీణ ప్రాంతముల వారికి-        రు.7 .00  లక్షల వరకు

బి) పట్టణ ప్రాంతముల వారికి –        10 .00  లక్షల వరకు

సి) నగర ప్రాంతములు –                  15 .00  లక్షల వరక (గుంటూరు , తెనాలి, నర్సరావుపేట)

3.యస్.ఓ.డి.(సెక్యూర్డ్ ఓవర్ డ్రాప్టు)14%రు .20.00 లక్షల వరకు
4.సహకార విద్యజ్యోతి ఋణములు13%రు .25.00 లక్షల వరకు
5.కారు/ఆటో/ట్రాలీ ట్రక్క ఋణములు12%రు .10 .00 లక్షల వరకు
6.వ్యాపారస్తుల నగదు పరిమితి ఋణములు13%రు .1 .00 లక్ష నుండి గరిష్టముగా    రు .40.00 లక్షల వరకు
7.ప్లేడ్జి లొనులు (వాణిజ్య ఉత్పత్తుల వ్యక్తులకు)13%రు .1 .00 లక్ష నుండి గరిష్టముగా   రు .10.0 లక్షల వరకు
8.గోల్డ్ లోన్లు7%

 

ఏ) వ్యవసాయ అవసరాలకు , గ్రాముకు రు. 1900 /- ల చొ||న   ఒక వ్యక్తికి గరిష్టముగా  రు.3 .౦౦ లక్షల వరకు (స్కెలు ఆఫ్ ఫైనాన్స్ నిబంధనకు లోబడి)
12%బి) కమర్షియల్ గోల్డ్ లోన్సు గ్రాముకు రు.1900 /- ల చొ||న

ఒక వ్యక్తికి గరిష్టముగా  రు. 5 .00 లక్షల వరకు